Crime News : గురుకులంలో విషమంగా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి.. అనుమానాస్పదంగా మరో విద్యార్థి మృతి..!
జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాము కాటుకు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.