New Update
Folk Singer Mallikteja: యూట్యూబ్ ఫేం, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదైంది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా మల్లిక్ దుర్భాషలాడినట్లు బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా కథనాలు