TG: ఏకలవ్య పాఠశాలను సందర్శించిన బండి సంజయ్.. అధికారులపై సీరియస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. విద్యార్థులు తాము తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్ల లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో మంత్రి అధికారులపై సీరియస్ అయ్యారు.