మాయలేడీ మాయలో 11 మంది యువకులు బలి
ఈ సమాజం అంతా మాయ ప్రపంచం అయిపోయింది. విలాసాల జీవితాల కోసం ఒకరుని మించి ఒకరు మోసం చేయడం బాగా అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఓ మాయలేడి చేతిలో 11 మంది యువకులు బలయ్యారు. పెళ్లి చేసుకున్నట్లు నటించి కొన్ని రోజులు ఉండి.. తర్వాత డబ్బు..నగలుతో పారిపోయింది. విషయం తెలుసుకున్న మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.