కరీంనగర్ భగత్‌నగర్‌ కాలనీలో విషాదం

మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో సరిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని సమాచారం. పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని, సరిత మృతి పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు.

New Update
కరీంనగర్ భగత్‌నగర్‌ కాలనీలో విషాదం

Tragedy in Karimnagar Bhagatnagar Colony

కరీంనగర్ భగత్‌నగర్‌లో క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌లో 2003 రూమ్ నెంబర్ ఫోన్ చేశాడు ఏం జరిగిందోనని ఆవేదనతో వచ్చిన తమ్మునికి ఆ గది నుంచి అలాగే ..100.నంబరుకు డయలుచేశారు. ఈమె పేరు సరిత అని తెలిసింది జన్నారం ప్రాంతానికి చెందిన అత్తమామలు భర్తతో కాకుండా గత కొంతకాలం నుంచి కరీంనగర్‌లోనే నివసిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఓ వ్యక్తికి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం ఇదిలా ఉంటే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండ లేదా వివాహేతర సామాన్యమే హత్యకు దారితీసిందా పూర్తి సమాచారం తేడాల్సి ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పోస్ట్‌మర్టం సమాచారం ఇస్తామంటున్నారు పోలీసులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు