Car Accident : ట్యాంక్‌బండ్‌పై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొంది. కారు వెనుక టైర్లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ఎవరూ గాయపడలేదు.