Telangana: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.