🔴Live News Updates: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

రేపటి (జూన్ 1) నుంచి పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ యాప్ పని చేయదు. ఐఫోన్ 5S, 6, 6+,6S, ఐఫోన్ SE, అలాగే మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్లో వాట్సాప్ సపోర్ట్ చేయదు.
రియల్మీ జీటీ7, జీటీ 7టీ ఫోన్ల సేల్ భారతదేశంలో ప్రారంభమైంది. అఫీషియల్ వెబ్సైట్, Amazon ద్వారా కొనుక్కోవచ్చు. మొదటి సేల్‌లో రూ.3 వేల వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Vivo S30 and S30 Pro Mini స్మార్ట్ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తాయి. Vivo S30 స్నాప్‌డ్రాగన్ 7జెన్ 4 SoCపై, Vivo S30 pro mini మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌పై నడుస్తాయి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్ విజయవంతమైతే.. విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టెక్ బ్రాండ్ మోటో ఏఐ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 2025ని యూఎస్‌లో రిలీజ్ చేసింది. దీని 8GB/256GB వేరియంట్ ధర రూ.47,000గా ఉంది. జూన్ 5 నుండి మోటరోలా వెబ్సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.