Moto G96 5G Offer: ఆహా ఓహో.. కర్వ్డ్ pOLED డిస్ప్లే, 50MP కెమెరా మోటో ఫోన్ చాలా తక్కువ..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో Moto G96 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపు లభిస్తుంది. రూ.17,999కు లాంచ్ కాగా ఇప్పుడు రూ.15,999కు లిస్టైంది. బ్యాంక్ కార్డుపై రూ.1500 తగ్గింపుతో రూ.14,499కి దొరుకుతుంది. ఈ సేల్ నేటితో పూర్తి కానుంది.