AI content labelling: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!
ఆన్లైన్లో సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, ఏఐ (AI) ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా నిబంధనలను రూపొందిస్తోంది.
Flipkart Mobile Offers: బంపర్ డిస్కౌంట్.. Motorola Edge 60 Fusion వెంటనే కొనేయండి మావా..!
ఫ్లిప్ కార్ట్ లో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. 8/256gb అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.19999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ కార్డు పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా రూ.16,100 ఎక్సేంజ్ ఆఫర్ ఉంది.
Samsung : శామ్సంగ్ సంచలనం.. స్మార్ట్ టీవీ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి AI యాప్ లాంచ్
శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ప్రపంచంలోనే తొలి AI-పవర్డ్ టీవీ యాప్ 'Perplexity TV App'ను లాంచ్ చేసింది. ఇది ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతీకరించిన వినోదాన్ని అందిస్తూ, టీవీ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తుంది. 2025 శాంసంగ్ టీవీలలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
Nubia Z80 Ultra : బుర్రపాడు మొబైల్.. 7,200mAh బ్యాటరీతో డిజైన్ పిచ్చెక్కించింది బాబోయ్..!
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం నుబియా Z80 అల్ట్రా చైనాలో విడుదలైంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చింది. ఇది మూడు ప్రధాన వేరియంట్లలో (12GB/512GB, 16GB/512GB, 16GB/1TB) లభ్యం కానుంది.
Amazon Projector Offer: అమెజాన్ లో బంపరాఫర్లు.. రూ.22వేల ప్రొజెక్టర్ కేవలం రూ.5వేలకే..!
అమెజాన్ లో ప్రొజెక్టర్లపై భారీ ఆఫర్లున్నాయి. E GATE Atom 3X రూ.21,990కి బదులుగా రూ.5,990కి లభిస్తుంది. WZATCO Yuva Go రూ.4,999, Zebronics Android Smart LED Projector రూ.4,989, Portronics Beam 440 Smart LED Projector రూ.4,740లకి లభిస్తుంది.
Mobile offers: ఊరమాస్ ఆఫర్.. ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ వెంటనే కొనేయండి మచ్చా..!
దీపావళి తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. Oppo K13x 5G భారీ తగ్గింపుతో లభిస్తుంది. 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీంతో రూ.9,999కి కొనుక్కోవచ్చు.
వృద్ధులకు BSNL బంపరాఫర్.. 365 రోజుల అన్లిమిటెడ్ రీఛార్జ్ ఎంతో తెలుసా?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 60 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'BSNL సమ్మాన్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. వృద్ధులకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ BSNL తీసుకువచ్చింది.
GOOD NEWS: వైద్యరంగంలో అద్భుతం.. చూపులేని వారికి AIతో కంటిచూపు
వైద్యరంగంలో అద్భుతం జరిగింది. AIతో పనిచేసే ఓ చిన్న ఎలక్ట్రానిక్ కంటి ఇంప్లాంట్ సర్జరీతో చూపులేని వారు తిరిగి చదవగలిగారు, వస్తువులను గుర్తించగలిగారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త ఐ ఇంప్లాంట్ క్లినికల్ ట్రయల్స్‌లో సంచలన విజయం సాధించింది.
/rtv/media/media_files/2025/10/26/lava-shark-2-price-in-india-2025-10-26-12-03-51.jpg)
/rtv/media/media_files/2024/12/15/WK6qD6t2JOZw6LkGC66W.jpeg)
/rtv/media/media_files/2025/10/23/ai-content-labelling-2025-10-23-21-13-01.jpg)
/rtv/media/media_files/2025/10/23/motorola-edge-60-fusion-5g-price-drop-at-flipkart-2025-10-23-12-19-04.jpg)
/rtv/media/media_files/2025/10/23/samsung-launched-perplexity-ai-powered-tv-app-2025-10-23-10-48-47.jpg)
/rtv/media/media_files/2025/10/23/nubia-z80-ultra-launched-2025-10-23-07-06-08.jpg)
/rtv/media/media_files/2025/10/22/amazon-projector-offer-2025-10-22-14-33-38.jpg)
/rtv/media/media_files/2025/10/22/flipkart-mobile-offers-oppo-k13x-5g-2025-10-22-10-34-42.jpg)
/rtv/media/media_files/2025/10/21/bsnl-2025-10-21-21-52-52.jpg)
/rtv/media/media_files/2025/10/21/retina-implant-2025-10-21-16-35-21.jpg)