Alien Life: భూమిలాంటి మరో గ్రహం గుర్తింపు.. జీవం ఉండే ఛాన్స్ ఉందంటున్న శాస్త్రవేత్తలు
విశ్వాన్ని అధ్యయనం చేస్తున్న జేమ్స్వెబ్ టెలీస్కోప్ కీలక సమాచారం ఇచ్చింది. సూర్యుడికి 124 లైట్ ఇయర్స్ దూరంలో కే218 అనే గ్రహాంలో శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ సాయంతో వాతావరణాన్ని పరిశీలించారు. అక్కడ జీవం ఉండే సంకేతాలు కనిపించినట్లు పేర్కొన్నారు.