Realme P3 Ultra 5G: అబ్బా తమ్ముడూ ఆఫర్ సూపర్రా.. Realme ఫోన్ ధర ఇలా తగ్గిపోయిందేంటి బాసూ!
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి పి3 అల్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.750 వరకు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.17,850 ఆదా అవుతుంది.