Samsung Galaxy M36 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ ఫోన్.. డిస్కౌంట్ అదిరిపోయింది బాసూ!
శామ్సంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ Samsung Galaxy M36 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 6GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ వేరియంట్ రూ. 16,499 కు అందుబాటులో ఉంది.