Mobile Offers: అబ్బా తమ్ముడూ.. పోకో ఫోన్‌పై ఆఫర్ అదిరిపోయింది - ఫీచర్లు హైక్లాస్!
ఫ్లిప్‌కార్ట్‌లో poco x7 pro 5g ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 8/256GB వేరియంట్ ధర రూ.26,999కి బదులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డ్‌పై 5% తగ్గింపు (రూ.750) పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.18,400 ఆదా చేయవచ్చు.