Zelensky: ఉక్రెయిన్ కి వచ్చి చూడండి..మీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో..!
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు.