VIRAL VIDEO: సింగయ్యని తొక్కుకుంటూ వెళ్లిన జగన్ కారు
జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందాడు. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
షేర్ చేయండి
Banakacharla: 3 నదుల అనుసంధానం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు.. బనకచర్ల ఫుల్ స్టోరీ ఇదే!
మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు.
షేర్ చేయండి
అంబటి రాంబాబు అరెస్ట్! | Case Filed Against Ambati Rambabu | YS Jagan | Palnadu | YSRCP | RTV
షేర్ చేయండి
వస్తుంది జగన్..కాస్కోండి.. | Sattenapalli YCP Incharge Sajjala Sudheer Bhargav Reddy On Jagan Tour
షేర్ చేయండి
రెంటపాళ్లలో రచ్చ రచ్చ .. | YS Jagan Sathenapalli Tour | High Tension In Palnadu | YSRCP | RTV
షేర్ చేయండి
పేర్ని నాని కొడుకు కిట్టు అరెస్ట్ | Perni Nani Scam Busted | Perni Kittu Arrest | YSRCP | TDP | RTV
షేర్ చేయండి
AP Police: YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?
మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి