ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్‌కు తెర తీసింది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati: ఇది చారిత్రక సత్యం: మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని అన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: వైసీపీకి మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి ఆ మేయర్ దంపతులు! ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా..ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరి కొందరిని నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Prodduturu: ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..! ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్ కక్ష పెంచుకుని దాడికి దిగాడు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీలో ప్రధాన కార్యదర్శుల నియామకం వైసీపీలో ఈరోజు పలు నియామకాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు వైఎస్ జగన్. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను నియమించారు. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme Court : ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయవద్దని ఆయనను న్యాయస్థానం మందలించింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు! ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అయ్యింది. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Duvvada Srinivas: పవన్ వద్దకు దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ..! ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ విషయం గురించి దువ్వాడ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిప్యూటీ సీఎం పవన్ కు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని పవన్ కు విన్నవించేందుకు ఆమె యత్నిస్తున్నారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn