Yash : అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?
'కేజీఎఫ్' హీరో యశ్.. తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవరూ హోమ్టౌన్కు రావొద్దని అభిమానులను కోరారు. తనపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్తూ.. కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక లేఖ రిలీజ్ చేశారు.