Toxic Budget: టాక్ అఫ్ ది టౌన్ గా యశ్ టాక్సిక్.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

యశ్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ సినిమా రూ.500 కోట్ల పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది. Dhurandhar 2తో బాక్సాఫీస్ క్లాష్ ఎదుర్కోనుంది. ఈ సినిమా పై కొన్ని వివాదాలు కూడా చర్చల్లో ఉన్నాయి.

New Update
Toxic Budget

Toxic Budget

Toxic Budget: యశ్(Yash) హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా వివాదాలు, అంచనాలు రెండు వైపులా ఫోకస్‌లో ఉంది. తాజాగా సినిమా బడ్జెట్ గురించి వచ్చిన వార్త అభిమానులు, ఇండస్ట్రీలో అందరికి షాకిచ్చింది.

సమాచార ప్రకారం, టాక్సిక్ కోసం రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసారని అని అంచనా. అదే నిజమైతే, KGF సిరీస్ బడ్జెట్‌ను కూడా మించిపోతుంది. సినిమా రిలీజ్‌కి ముందు ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎలా ఉంటుందో చూడాలి.

సినిమా మార్చి 19న రిలీజ్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజు Dhurandhar 2తో బాక్సాఫీస్‌లో పెద్ద పోటీ ఎదుర్కోవాల్సి ఉంది.

ఇకటివరకు కొన్ని వివాదాల కారణంగా సినిమా ప్రచారం మరింత హైలెట్ అయింది. మహిళా కమిషన్ చేసిన టీజర్ ఫిర్యాదు, తరువాత క్రైస్తవ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వద్ద ఫిర్యాదు చేయడంతో చర్చలు మొదలయ్యాయి.

టాక్సిక్ పెద్ద బడ్జెట్, వివాదాలు. బాక్సాఫీస్ క్లాష్ కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Advertisment
తాజా కథనాలు