WTC: 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే!
డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది.