Investment Schemes : మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి!
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు!