Jujube Fruit: శీతాకాలంలో తినాల్సిన సూపర్ పండు ఇదే
శీతాకాలంలో వచ్చే దగ్గు, జ్వరం, మలేరియా, ప్లేట్లెట్స్ లోపం వంటి సమస్యలకు రేగిపండు వరం.. రోగనిరోధకశక్తిని పెంచి, గింజలు, ఆకులు జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని ఆకులు, వేర్ల కషాయం కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.