Wife killed husband: నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన 15 రోజులకే భర్తను లేపేసిన నవవధువు!
యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. పెళ్లైన 15 రోజులకే ప్రగతి అనే నవ వధువు భర్త దిలీప్‌ను లేపేసింది. ప్రియుడికోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన రూ.2 లక్షలు సుపారి ఇచ్చి చంపించింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.