Telangana Crime: తెలంగాణలో సంచలనం.. భార్య చేతిలో మరో భర్త బలి.. కారుని రెంట్‌కు తీసుకుని!
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. మొదట అందరూ.. దీనిని సాధారణ యాక్సిడెంట్‌గానే భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
TG Crime: సెల్ఫీ దిగుదామని భర్తను కృష్ణానదిలో తోసేసిన భార్య? భర్త చావకపోవడంతో కొత్త డ్రామా...
సెల్ఫీ దిగుదాం అని భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య.. సెల్ఫీ పేరుతో భర్తను అందులోకి తోసేసింది. అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు.
Wife Kills Husband: మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. మొగున్ని బండరాయితో కొట్టిచంపిన భార్య
హైదరాబాద్ లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసింది భార్య. మద్యానికి బానిసైన భర్త షేక్ మహ్మద్ నిత్యం పెట్టే వేధింపులు భరించలేక హత్య చేసినట్లు భార్య స్పష్టం చేసింది.
Crime News : రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. అయితే భర్తను చంపిన భార్య మాత్రం కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి అంతా అవక్యాయ్యారు. కారణం అమె అతన్ని కావాలని చంపలేదని వాపోతుంది.
Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
AP Crime : ప్రియుడు మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..సర్జికల్ బ్లేడు తో గుండెల్లో పొడిచి పొడిచి...
కాకినాడ జిల్లా పిఠాపురం చేబ్రోలు బైపాస్ రోడ్ లో 2నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన తంగేళ్ళ లోవరాజు గా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
Kukatpally Wife And Husband Incident | భర్తను చం*పి పూడ్చిపెట్టిన భార్య | KPHB | Hyderabad | RTV
Crime: ఇది భార్య కాదు బద్మాష్.. ప్రియుడికోసం CRPF జవాన్‌నే లేపేసింది!
యూపీలో దారుణం జరిగింది. ప్రస్తుతం రైల్వే జాబ్ చేస్తున్న మాజీ జవాన్ దీపక్‌ను భార్య శివాని చంపేసింది. శ్రీరామనవమి రోజే ఆహారంలో నిద్రమాత్రలు వేసి గొంతుపిసికి హతమార్చింది. ఉద్యోగం కోసమా లేక ప్రియుడికోసం ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/17/husband-killed-by-wife-2025-07-17-16-34-32.jpg)
/rtv/media/media_files/2025/07/15/wife-killed-his-husband-in-yadadri-bhuvanagiri-2025-07-15-10-43-19.jpg)
/rtv/media/media_files/2025/07/12/wife-pushes-husband-into-river-to-kill-him-2025-07-12-15-04-45.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/07/06/wife-attacked-husband-2025-07-06-08-41-47.jpg)
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/05/04/MH3qIJXNOUg0GuTutsB5.jpg)
/rtv/media/media_files/2025/04/08/ubBXpFRs7UgSPaGwXhPi.jpg)