Raksha Bandhan Facts : హిందూ మతం (Hinduism) లో అన్నా చెల్లెల్ల అనుబంధానికి, ప్రేమకు చిహ్నంగా రాఖీ (Rakhi) పండుగను భావిస్తారు. ‘రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ అంటే సూత్రం అని అర్థం. అక్కాచెల్లెల్లు తమ అన్నాతమ్ముళ్ళ చేతికి రక్షగా రాఖీని కడతారు. దానికి ప్రతిగా సోదరులు వారికి ఎల్లవేళలా తోడుగా, రక్షగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ప్రపంచంలో భార్య భర్తలు (Wife & Husband) విడిపోయిన రోజులు ఉన్నాయేమో కానీ.. అన్నా చెల్లెలు విడిపోయినట్లు చరిత్రలోనే లేదు. అతంటి నిస్వార్ధమైన గొప్ప బంధం అన్నాచెల్లెలి అనుబంధం.
పూర్తిగా చదవండి..Raksha Bandhan : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. భార్య భర్తకు కూడా రాఖీని కట్టవచ్చు. పురాణాలలో శచీదేవి భర్తకు కట్టిన రక్ష దేవేంద్రుడిని యుద్ధంలో గెలిపించిందని చెబుతారు. అలా తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని రక్షను కడతారు.
Translate this News: