Maha Shivaratri: పవిత్రమైన పంచారామాలు.. దేశంలో ఎక్కడున్నాయంటే?
దేశంలో పవిత్రమైన శైవ క్షేత్రాల్లో పంచారామాలు ఏపీలో ఉన్నాయి. ద్రాక్షారామం, అమరారామము, క్షీరారామము, సోమారామము, కుమార భీమారామంగా ఐదు ఉన్నాయి. ఇవి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి.
BIG BREAKING: జనసేన ఎమ్మెల్యేకు సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు!
జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.
Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!
తణుకు రూరల్ ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తన స్నేహితునితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన భార్య పిల్లల గురించి అన్న మాటలు అందర్ని కంతడి పెట్టిస్తున్నాయి.
AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
Virus: అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ తింటే ఇక ప్రమాదమే
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్!
ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్‌లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.