OTT: ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!
యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. వీటికి మంచి స్పందన లభించింది. అయితే మూడో సీజన్ ఈ ఏడాది నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానున్నట్లు మనోజ్ తెలిపారు.