Aryan Khan Web Series Stardom: సిని ప్రపంచంలో చాలా మంది స్టార్ హీరోలు కొడుకులు కూడా వారిలాగే పెద్ద హీరోలగా రాణించాలని ఆశిస్తారు. కానీ ఇప్పటి తరంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ దళపతి విజయ్ తనయుడు డైరెక్టర్ గా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో షారుఖ్ (Shah Rukh Khan) వారసుడు ఆర్యన్ ఖాన్ కూడా నడుస్తున్నాడు. దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఆర్యన్ ముందుగా వెబ్ సిరీస్ ను ఎంచుకున్నాడు.
పూర్తిగా చదవండి..Aryan Khan: ఓటీటీలో షారుక్ ఖాన్ కొడుకు వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడాది కాలంగా ఒక వెబసిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా గా ఈ వెబ్ సిరీస్ పై ఓక ఇంట్రస్టీంగ్ విషయం బయటకు వచ్చింది.అదేంటంటో ఇప్పుడు చూద్దాం..
Translate this News: