Weather Update: అల్ప పీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
AP & TS To Receive Heavy To Very Heavy Rains | వాతావరణ విభాగం అలర్ట్ | Weather Updates | IMD | RTV
ALERT: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు హెచ్చరించారు.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భీభత్సమైన వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.
Monsoon: దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.