Mass Jathara Teaser: మాస్ జాతర షురూ.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రవితేజ టీజర్!
రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాస్ జాతర' టీజర్ వచ్చేసింది. వింటేజ్ రవితేజ వైబ్స్ తో టీజర్ అమాంతం ఆకట్టుకుంటుంది. పోలీస్ గెటప్ లో రవితేజ మాస్ యాక్షన్, డైలాగ్స్ అలరిస్తున్నాయి.