Coolie vs War 2 Collections: ఓపెనింగ్ వీకెండ్ దుమ్మురేపిన 'కూలీ'.. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకుని, 'వార్ 2'తో పోటీ పడి టాప్ లో ఉంది. దీంతో రజినీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.