Lok Sabha Elections : ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి
ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉంటే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే వివరాలు తెలుసుకోవచ్చు.