Vishwambhara: మెగా బ్లాస్ట్.. చిరు 'విశ్వంభర' టీజర్ వచ్చేసింది!
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వంభర నుంచి ఆడిపోయే అప్డేట్ ఇచ్చారు చిరంజీవి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:06 నిమిషాలకు మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.