Vishwambhara: మెగాస్టార్ విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తొలి సాంగ్ 'రామ రామ' ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో చిరు హనుమాన్ ని ఎత్తుకొని కనిపించారు.
A Hanuman's love and reverence for his Lord Shri Ram 🏹✨
— Vassishta (@DirVassishta) April 10, 2025
First Single #RamaRaama on April 12th ❤️🔥@mmkeeravaani Musical 🎵
Lyrics - 'Saraswatiputra' @ramjowrites ✒️
MEGA MASS BEYOND UNIVERSE.#Vishwambhara MEGASTAR @KChiruTweets @trishtrashers @AshikaRanganath @kapoorkkunal… pic.twitter.com/2ER1jjeM1v