సినిమా Vishwak Sen: 'VS13' నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన విశ్వక్.. పోస్టర్ వైరల్ టాలీవుడ్ మాస కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. VS13 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో విశ్వక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mechanic Rocky : 'మెకానిక్ రాకీ' గా మాస్ కా దాస్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే? విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 31 న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Laila Movie : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న'లైలా' ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే! విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen : ప్రభాస్ 'కల్కి' పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్! 'కల్కి' మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు.' సినిమాపై ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి' అని అన్నాడు. By Anil Kumar 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు! విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు విశ్వక్ అతిథిగా వెళ్ళాడు. ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangs of Godavari: విశ్వక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ..? మాస్ కా దాస్ విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మే 31న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది. By Archana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangs Of Godavari : విశ్వక్ సేన్ మాస్ జోరు.. రెండో రోజే అన్ని కోట్లు రాబట్టిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'! 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రెండో రోజు రూ.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.8.2 కోట్ల నెట్, రూ.11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. శనివారం రోజు కేవలం 25 శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు. By Anil Kumar 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్! 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని సినీ క్రిటిక్స్ పై ఫైర్ అయ్యాడు. సినిమాని చూసి అందులోని వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు. కానీ సినిమా చూడకుండా రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. By Anil Kumar 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nivetha Pethuraj : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..! నటి నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె కారును తనిఖీ చేయాలి.. డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా నిరాకరించింది. నేను డిక్కీ ఓపెన్ చేయను.. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. By Archana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn