మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'ఉప్పెన' బ్యూటీ.. ఈసారి మాస్ హీరోతో
‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హీరోయిన్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/10/20/ihlsMcsvyLGVto1v61Ze.jpg)
/rtv/media/media_files/2024/10/19/vdnF0RSEGNb0meeIehJ4.jpg)
/rtv/media/media_files/gs97l5HmrsFNtTvdPV52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T084227.788.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T163828.309.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-63-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T165200.959.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-87.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-61-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-10-5.jpg)