‘ఫంకీ’గా విశ్వక్ సేన్.. ఆ దర్శకుడితో కొత్త సినిమా!
‘మెకానిక్ రాకీ’ మూవీతో అలరించిన విశ్వక్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.