Pahalgam Attack: విశాఖ వాసుల ఫోన్లలో పాకిస్తాన్ యాప్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు!
పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి యాప్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200కోట్లు లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. 9మందిని అరెస్ట్ చేశారు.