ప్రేమను ఒప్పుకోలేదని బిల్డింగ్ పై నుంచి.. | Visakhapatnam |RTV
ప్రేమను ఒప్పుకోలేదని బిల్డింగ్ పై నుంచి.. | One man and women jump from a Building and commit suicide in Visakhapatnam's Akkreddy Palem |RTV
ప్రేమను ఒప్పుకోలేదని బిల్డింగ్ పై నుంచి.. | One man and women jump from a Building and commit suicide in Visakhapatnam's Akkreddy Palem |RTV
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా | Farmers Protest | Farmers in Andhra Pradesh protestations take place as they demand for the allocation of Lands | RTV
ఏపీలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
శాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలిన్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.