Ambati Rayudu Threats: అంబటి రాయుడు భార్య, పిల్లలను చంపేస్తాం అంటూ కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపులు
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. రాయుడి భార్య, కూతుళ్లను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్లో కోహ్లీ, ఆర్సీబీపై అంబటి విమర్శలు చేయడంపై కోహ్లీ ఫ్యాన్స్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.