Highest Tax Payer Player: టీమ్ ఇండియా స్టార్ క్రికెట్లు విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించాడు. రూ.66 కోట్లు ట్యాక్స్ పే చేసి…క్రీడాకారుల్లో టాప్ వన్ నిలిచాడు. ప్రస్తుతం ఇతని ఆస్తుల విలువ రూ.1000కోట్ల కంటే ఎక్కువ అని చెబుతున్నారు. బీసీసీఐ తో చేసుకున్న ఏ+ కాంట్రాక్ట్ ద్వారానే కోహ్లీ ఏడాదికి ఏడు కోట్లు సంపాదిస్తాడు. దాని తర్వాత మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా భారీగానే ఆదాయం వస్తుంది. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు తరుఫున ఆడుతున్నందుకు విరాట్ ఏడాదికి రూ.15 కోట్లు తీసుకుంటాడు. వీటన్నింటితో పాటూ యాడ్స్ కూడా చేస్తాడు. ఒక్కో యాడ్‌కు రూ.7.5 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేస్తాడు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లు వస్తాయి విరాట్ కోహ్లీకి.
పూర్తిగా చదవండి..Virat Kohli: రూ.66కోట్లు పన్ను కట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే అలాగే కోట్లలోనే పన్నులు కట్టాల్సి కూడా ఉంటుంది. క్రికెటర్లు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నవారు కట్టేపన్ను ప్రతీ ఏడాది కోట్లలోనే ఉంటుంది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు.
Translate this News: