2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పనిభారం కారణంగా కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీని తర్వాత విరాట్ నెల రోజుల్లోనే వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.
పూర్తిగా చదవండి..రోహిత్ ను కెప్టెన్సీ చేశాను..కానీ నన్ను అందరూ మర్చిపోయారు..గంగూలీ!
రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగించినప్పుడు చాలామంది విమర్శించారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.అయితే ఇప్పుడు రోహిత్ భారత్‌ను టీ20 వరల్డ్ కప్ సాధించటంతో విమర్శలు చేయటం మానేశారు. అతడిని కెప్టెన్‌గా నియమించింది నేనే అన్న విషయం అందరూ మర్చిపోయారని గంగూలీ వాపోయారు.
Translate this News: