Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది.
పూర్తిగా చదవండి..Shah Rukh Khan : ట్యాక్స్ పేమెంట్ లో కోహ్లీని క్రాస్ చేసిన షారుఖ్.. ఏడాదికి అన్ని కోట్లు పన్ను కడుతున్నాడా?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది.
Translate this News: