లైఫ్ స్టైల్Viral Video: గుంతల రోడ్డుపై యముడి లాంగ్‌జంప్ పోటీలు కర్నాటకలోని ఉడిపి-మల్పే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో యముడు, చిత్రగుప్తుడి వేషంలో గుంతల రోడ్డుపై లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్King Cobra: రియల్ టార్జాన్.. పాముతో పరాచకాలు చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రాంతంలో ఓ వ్యక్తి నిర్భయంగా పామును ముద్దుపెట్టుకుని దానితో ఆడుకుంటున్న వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాములను ఎంతగా ప్రేమిస్తున్నారో కళ్లలో అర్థమవుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 28 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionచంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా? | Stalin | Chandrababu By RTV 23 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకాలేజీ యువతిపై బాబా అత్యాచారం | Rajasthan Sikar Baba Ra*pe Case | RTV By RTV 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyప్రసాదంలో డ్రగ్స్ కలిపి కాలేజీ యువతిపై బాబా అత్యాచారం | Rajasthan Sikar Baba Ra*pe Case | RTV By RTV 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్Chips Packets: చిప్స్ ప్యాకెట్స్‌లో ఏ గాలి నింపుతారో తెలుసా..? చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ ఉండడం వలన చిప్స్ క్రంచీగా ఉంటాయి. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో కంపెనీదారులు దానిని వినియోగిస్తారు. అందుకే చిప్స్ ప్యాకెట్ పెద్దగా కనిపిస్తుంది. By Vijaya Nimma 17 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్స్పా సెంటర్‌గా మారిన స్కూల్... పిల్లలతో ఇదేం పాడుపని? ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరగతి గదిలో టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. By Vijaya Nimma 16 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguహైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. By Manogna alamuru 26 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్..మస్క్ డ్యాన్స్ చూడతరమా! అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. By Bhavana 15 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn