స్పా సెంటర్‌గా మారిన స్కూల్... పిల్లలతో ఇదేం పాడుపని? ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరగతి గదిలో టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. By Vijaya Nimma 16 Oct 2024 in వైరల్ వీడియోలు New Update Massag షేర్ చేయండి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల స్పా సెంటర్‌గా మారింది. ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరగతి గదిలో టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ విజువల్స్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు కాళ్లు నొక్కుతుండగా.. పాఠశాల అంటే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునే దేవాలయం.. కానీ అలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఇలాంటి దారుణాలకు వడిగట్టడం బాధాకరం. ఇలా కొంతమంది టీచర్స్ చేస్తున్న పనులు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాయి. ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి కొత్త ట్రెండ్... ఫైనాపిల్ డేటింగ్ #viral మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి