టెలిగ్రామ్ యాప్ అప్డేట్ చేయకపోతే ఇక అంతే?
టెలిగ్రామ్ వినియోగదారులను ఆందోళనకు గురిచేసే జీరో-డే భద్రతా సమస్యను భద్రతా పరిశోధకులు కనుగొన్నారు. యూజర్స్ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు హ్యాకర్లు ఫేక్ వీడియో కానీ,ఫైల్ ని కానీ పంపి డేటాను దొంగిలించే ప్రమాదముందని వారు వెల్లడించారు.