Rajasthan: పోలింగ్ అధికారి చెంప చెల్లుమనిపించిన అభ్యర్థి
రాజస్థాన్‌లో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డియోలి-ఉనియారా అసెంబ్లీ నియోజకవర్గంలోని సంరవత పోలింగ్ కేంద్రలో స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా SDM అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.
Viral Video: పక్కనే పాము.. పూజ మాత్రం ఆపేది లేదు
ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్నే షేక్ చేస్తోంది. మహిళ ధైర్య సాహసాలు చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Video: దివాళి సరదా.. ప్రాణం తీసిన ఛాలెంజ్, ఏం జరిగిదంటే!
టపాసులపై స్టీల్‌బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలైంది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శబరీష్.. చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు.
Viral Video: తీర్థం అనుకుని తాగారు.. విషయం తెలిసి షాక్
బృందావన్ ఆలయంలో భక్తులు ఏసీ నుంచి వచ్చిన వాటర్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ అధికారులు ముందుగా భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీకృష్ణుని పాదాల నుంచి చరణామృతం వస్తుందంటూ భక్తులంతా క్యూ కట్టారు.
Viral Video: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో
ఓ యువకుడు లోకల్ ట్రైన్లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు కడ్డీలు పట్టుకుని వేలాడుతూ శరీర భాగాలను రబ్బరు బొమ్మలా తిప్పుతున్న వీడియో వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2024/11/27/WOkgX6XsNq9zAA0RaMoN.jpg)
/rtv/media/media_files/2024/11/13/gZc6cl2Ld92vOcIORHnE.jpg)
/rtv/media/media_files/2024/11/13/BPfkzjxLyvzsOP5p2zAF.jpg)
/rtv/media/media_files/2024/11/07/TyN3y1BjK3SZJv8uZE3O.jpg)
/rtv/media/media_files/2024/11/04/CEC8PIb3amX14ZtXTiwE.jpg)
/rtv/media/media_files/2024/11/04/TLqhquRN2y0IH5Yyw8KF.jpg)
/rtv/media/media_files/2024/11/04/yHFLc8M140UA2Z0ATj9M.jpg)