/rtv/media/media_files/2024/12/10/0LfAwH0ude9HpbVmHGtu.jpg)
Viral Video
Viral Video: సోషల్ మీడియా, సినిమాల ప్రభావం యువత మీది బాగానే పని చేస్తుంది. యువత చెడిపోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ రెండూ వచ్చిన తర్వాత చదువును పక్కనపెట్టి ఎంజాయ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే చదువుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను పక్కన పెట్టి వాళ్లకు నచ్చిన రూట్ పబ్బులు, పార్క్‌లు, చెట్లపొదల చుట్టూ తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే యూత్ ఎంత చెడిపోతుందో మీకే అర్థమవుతుంది.
హగ్గులు, ముద్దులతో ఎంజాయ్:
ఈ వీడియో ప్రకారం.. మెట్రో రైల్‌కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటున్నారు. కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న యువతి బ్యాగును పక్కన పెట్టి యువకుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత అమ్మాయి పక్కకు వెళ్లగానే మరో అమ్మాయి వచ్చి ఆ యువకుడికి హగ్గులు, ముద్దులు ఇస్తుంది. ఇలా ఇద్దరు అమ్మాయిలు, యువకుడు సరసాలాడుతున్న దృశ్యాలను గుర్తుతెలియని వ్యక్తి వాళ్లు చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మధుమేహం ఉన్నట్టే
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక యువకుడు ఇద్దరమ్మాయిలతో చేస్తున్న రొమాన్స్‌ను చూసి మండిపడుతున్నారు. అంతేకాకుండా యువత చెడిపోవడానికి అమ్మాయిలు కూడా ఒక కారణం అంటూ కామెంట్ పెడుతున్నారు. అమ్మాయిలు అవసరం ఉన్నంత వరకు ప్రేమించి.. డబ్బున్న యువకుల్ని పెళ్లి చేసుకొని పోతారు. తర్వాత అబ్బాయి జీవతం నాశనం అవుతుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..
These girls will marry innocent, well-settled men who don't know about their past. pic.twitter.com/bKS3Nd4Xfd
— ︎ ︎venom (@venom1s) December 8, 2024
Also Read: శీతాకాలంలో తినాల్సిన సూపర్ పండు ఇదే
 Follow Us
 Follow Us