Watch Video: హ్యాండిల్స్ వదిలేసి ప్రమాదకరంగా యువతి బైక్ స్టంట్..
సోషల్ మీడియాలో రీల్ కోసం ఓ యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని హ్యాండిల్స్ వదిలేసి బైక్ నడిపింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.