Viral Video: వామ్మో! బొమ్మనుకొని పాముతో బుడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి.. వీడియో వైరల్
చిన్నపిల్లవాడు పాముతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కుర్చీ పై కూర్చుకున్న ఆ పిల్లవాడు అదొక బొమ్మనుకొని నిర్భయంగా దానిని పట్టుకున్నాడు. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.